NTR Biopic : Watch Fans Hungama At Movie Theaters | జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లుతున్న థియేటర్లు

2019-01-09 258

NTR Biopic : NTR Kathanayakudu Movie Starring Nandamuri Balakrishna, Vidya Balan, Nandamuri Kalyan Ram. Today NTR Kathanayakudu movie releasing ahead of this Nandamuri Balakrishna God NTR Fans Hungama and Balakrishna fans Hungama in Theaters.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సంబంధించి మొదటి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్‌ను ఖారారు చేయగా, రెండో భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్లు వద్ద భారీగా ఫ్యాన్స్ సందడి చేశారు.
#NTRBiopicreview
#NTRBiopicpublictalk
#NandamuriBalakrishna
#jaibalayya
#FansHungama